Health Tips: బాడీలో ఈ లోపాలు కనపడుతున్నాయా..అయితే ప్రోటీన్ లోపం కావొచ్చు!
కండరాల నొప్పికి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాల నొప్పి, వాపు, బలహీనత ఏర్పడతాయి.
కండరాల నొప్పికి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాల నొప్పి, వాపు, బలహీనత ఏర్పడతాయి.
మీర్ పేట మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో సూక్ష్మదర్శిని అనే మళయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తుంది.
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో బైడెన్ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలిపారు.
సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను ఈరోజుల్లో వాడని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ తెగ వాడేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ పెద్ద అలర్ట్ ఇచ్చింది. ఆ అలర్ట్ ఏంటో ఈ కథనంలో..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవికాలం ముగియడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వారి ప్లేస్‌లో స్పెషల్ ఆఫీసర్లును అపాయింట్ చేశారు.
మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.