AP News: రజని నిన్ను వదలను.. తిన్నదంతా కక్కిస్తాం: మాజీ మంత్రికి ఎమ్మెల్యే వార్నింగ్!
మాజీమంత్రి విడదల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామని పుల్లరావు అన్నారు. రజని అతనికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.