Oil Prices: 15 శాతం పెరిగిన వంట నూనె ధరలు...!
ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130 రూపాయిల వరకు ఉండేది. ఇప్పుడు 150 రూపాయిలకు చేరింది. పామాయిల్ గతంలో కిలో వంద రూపాయిలు ఉండగా.. ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయిల వరకు పెరిగింది.