Horoscope Today: నేడు ఈ రాశి వారికి అడ్డే లేదు..దూసుకుపోతారంతే!
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...
ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు,ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతుంది. తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్ పై వేటు వేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
ఒకే రోజు వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ.. వారి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది. రాత్రి సమయంలో అమ్మాయిలు ఎక్కడ ఉంటారనే ఇంగితం లేకుండా.. సెక్యూరిటీతో వారిని గెంటించి వేసింది.
వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌసలో మస్క్ తన భార్య షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో కలిసి భారత ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు తానిచ్చిన పంచతంత్ర పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రోజుకు 14 గంటల పాటు మూడేళ్లు కష్టపడ్డాడు.అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. కోట్ల ప్యాకేజీ అందుకున్న తర్వాత భార్య విడాకుల నోటీసులు పంపి షాకిచ్చింది.వృత్తి పరంగా గెలిచా కానీ..జీవితంలో ఓడిపోయా అంటూ ఓ టెకీ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతుంది.
తమిళనాడులో ఓ వ్యక్తి ఒక్క నిమ్మకాయను సుమారు రూ.6 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.అసలు నిమ్మకాయను అంత ధరకు ఎందుకు కొన్నారు..కొనాల్సి వచ్చింది అనే విశేషాలు ఈ కథనంలో...
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్సర్ చేరుకుంటుంది. ఇక్కడి నుండి బహిష్కరించబడుతున్న రెండవ బ్యాచ్ ఇది.