Telangana: విజయ డెయిరీ పాలు వాడేవారికి అలర్ట్.. చైర్మన్ షాకింగ్ ప్రకటన!
విజయ డెయిరీ పేరుతో మార్కెట్లో నకిలీ పాలను విక్రయిస్తున్నారని డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. విజయ పేరుతో ఎవరైనా నకిలీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.