PV Sindhu Wedding : వేడుకగా పీవీ సింధు వివాహం..!
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది.
ఏపీలో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. క్లాస్‌రూమ్‌లో ఉండగానే మునీర్ అహ్మద్ అనే టీచర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బెనిఫిట్ షో టికెట్ల ధరలు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వమే 'పుష్ప' సినిమాను ప్రోత్సహించిందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. స్మగ్లింగ్ తోపాటు అసభ్యకరమైన పాటలున్న సినిమాకు సిగ్గులేకుండా అనుమతి ఇచ్చిందని విమర్శించారు.
సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది.
ఢిల్లీలో రెండు స్కూళ్లలకు విద్యార్దులే ఫేక్ బాంబ్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష వాయిదా కావాలని, స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేదని ఇద్దరు విద్యార్థులు ఈ ఫేక్ బాంబు కాల్స్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ 20minలో థియేటర్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు..మరి ఇంటర్వెల్ లో జాతర సీన్ ఎలా చూశారు అని కామెంట్లు పెడుతున్నారు.