Pension: పెన్షన్ తీసుకుంటున్నారా? వచ్చే నెల నుంచి కొత్త రూల్, వీళ్ల పింఛన్ రద్దు?
తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా..పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నది.ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.