Rohith Sharma: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై?
రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.