MI vs KKR: మొదటి ఓవర్‌కే వికెట్ కోల్పోయిన కేకేఆర్

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ మొదటి ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. 

New Update
Sunil Narine

Sunil Narine Photograph: (Sunil Narine)

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే మొదటి ఓవర్‌కే కేకేఆర్ జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లోని ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. 

ముంబై జట్టు

ర్యాన్ రికెల్‌టన్, విల్ జాక్స్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (c), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేష్ పుతుర్.

కోల్‌కతా తుది జట్టు

Advertisment
తాజా కథనాలు