Makhana And Peanuts: మఖానా-వేరుశెనగలు కలిపి తింటే ఏమవుతుంది?
మఖానా, వేరుశెనగలను కలిపి తింటే అనేక ప్రయోజనాలున్నాయి. మఖానా, వేరుశెనగ రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అంశాలు ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, చర్మం ఆరోగ్యంగా, జుట్టు బలంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.