/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-one-2025-08-04-18-48-02.jpg)
అక్కినేని కోడలు శోభిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ లో దర్శనమిస్తుంది.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-two-2025-08-04-18-48-02.jpg)
తాజాగా బ్రౌన్ అండ్ బ్లాక్ లో ఈ బ్యూటీ స్టన్నింగ్ ఫోజులు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-three-2025-08-04-18-48-02.jpg)
2024 లో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది శోభిత.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-four-2025-08-04-18-48-02.jpg)
పెళ్లి తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. చైతన్య, తాను ఇద్దరూ కలిసి వెకేషన్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-five-2025-08-04-18-48-02.jpg)
ఇక శోభిత సినిమా కెరీర్ విషయానికి వస్తే.. సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలతో పాపులరైన శోభిత మంకీ మ్యాన్ అనే సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-six-2025-08-04-18-48-02.jpg)
ఇటీవలే 'లవ్ సితార' అనే సినిమాలో మెరిసింది.