Health Tips: ఫ్లష్ చేసిన తర్వాత మలం తేలితే డేంజర్.. ఆ షాకింగ్ వ్యాధి ఉన్నట్లే!
అప్పుడప్పుడు తేలియాడే మలం సాధారణంగా ప్రమాదకరం కాదు. ఇతర లక్షణాలు దానితోపాటు వచ్చినప్పుడు ఆందోళన కలిగిస్తుంది. నిరంతర విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, మలంలో రక్తం, నల్ల రంగులోకి మారడం వంటివి గమనించాలి.