TG Crime: కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్లో ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. మృతుడు హన్మంత్ నాయక్ (38)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.