/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-one-2025-09-07-16-23-58.jpg)
కోల్డ్-షోల్డర్ కటౌట్స్, లోతైన నెక్ లైన్ ఆమె అందాన్ని, ఆకృతిని ఎంతో అందంగా చూపించాయి. తలపై జాలీ లాంటి కిరీటం సోనమ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ గా నిలిచింది.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-two-2025-09-07-16-23-58.jpg)
డ్రెస్ కి తగ్గట్లుగా సింపుల్ యాక్సెసరీస్, జ్యూవెలరీ ఆమె అందాన్ని మరింత పెంచాయి.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-three-2025-09-07-16-23-58.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే సోనమ్.. తరచూ లేటెస్ట్ ఫొటో షూట్లు షేర్ చేస్తుంటుంది. తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తుంటుంది.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-four-2025-09-07-16-23-58.jpg)
అప్పట్లో బాలీవుడ్ లో లీడింగ్ యాక్ట్రెస్ గా వెలుగొందిన సోనమ్.. కొంతకాలంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-five-2025-09-07-16-23-58.jpg)
సోనమ్ చివరిగా 2023లో 'బ్లైండ్ ' చిత్రంలో బ్లైండ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసింది.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-six-2025-09-07-16-23-58.jpg)
ఈ సినిమా తర్వాత ప్రెగ్నెన్సీ, మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-seven-2025-09-07-16-23-58.jpg)
ప్రస్తుతం సోనమ్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం యష్ రాజ్ ఫిలిమ్స్ తో రెండు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-eight-2025-09-07-16-23-58.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సోనమ్. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 34 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-nine-2025-09-07-16-23-58.jpg)