Crime: అడ్డంగా దొరికిపోయిన భార్య, ప్రియుడు.. భర్త మర్డర్ కి స్కెచ్చేస్తే షాకింగ్ ట్విస్ట్!
వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య. కానీ, ఆ భర్త అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు!