BIG BREAKING: హైదరాబాద్ లో మరో 'దిశ'.. బ్రిడ్జి కింద బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ!
రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.