Ukraine: జెలెన్ స్కీ సంచలన ప్రకటన.. రష్యాతో ఆ మార్పిడికి సై అంటూ!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రష్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇందులో ట్రంప్ కలగజేసుకోవాలని కోరారు.
PM Modi: స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్ జ్ఞాపకాలను గుర్తు చేసిన మోదీ
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో బుధవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికను సందర్శించారు. ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు. మార్సెయిల్లో ఇండియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
Student Crime: కాలు జారి కింద పడిందని కాలేజీ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది.కాలేజీలోనే పూజిత మృతిచెందింది.
Mutton: రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రిపూట మటన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. లేట్ నైట్ మటన్ తింటే జీర్ణమవక కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది.
Anchor Shyamala: తొక్కి నార ఎప్పుడు తీస్తావ్.. పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Ind vs Eng: అన్న ఫామ్‌లోకి వచ్చిండు.. హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి!
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టేస్తున్నాడు. తాజాగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 బాల్స్‌కి 50 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడన్న విమర్శకుల నోటికి చెక్ పెట్టాడు.
Trump Warning: హమాస్‌పై ట్రంప్ వార్ డిక్లైర్ .. 72 గంటల్లో యుద్ధం!
ట్రంప్ హమాస్‌కు 72 గంటల డెడ్‌లైన్ ఇచ్చాడు. ఇజ్రాయిల్‌లో పట్టుబడిన బందీలను విడుదల చేకుంటే హమాస్‌ను సర్వనాశనం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. అమెరికా వైట్‌హౌస్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఆరునూరైనా గాజాను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
Bird Flu : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారుల కీలక ఆదేశాలు!
పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.