Rahul Gandhi: వరంగల్ కు రాహుల్ గాంధీ.. ఏంటీ సడన్ టూర్ ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో బంపర్ విక్టరీ కొట్టింది బీజేపీ. 48 సీట్లతో విజయఢంకా మోగించింది. దీంతో 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో కమలం పార్టీ పాగా వేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ముందు పది అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి.అవేంటో ఈ ఆర్టికల్ లో చదవండి.
ఇటీవల మార్కెట్లో రూ.200, రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ రూ.200 నోట్లను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది.
బంగారం ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,469గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ పంజాబ్ మీద కూడా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు .
RTV తెలుగు న్యూస్ లైవ్ బ్లాగ్‌లో తాజా వార్తలు, లైవ్ అప్డేట్స్ లభిస్తాయి. ప్రతి రోజూ కొత్త వార్తల కోసం మా లైవ్ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి! Latest News In Telugu
మహాకుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పుణ్యస్నానం చేశారు.ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె స్నానమచారించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ఘనత సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
చాలా చల్లటి నీరు తాగడం వల్ల మరణం సంభవిస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఎంత దాహం వేసినా చల్లటి నీళ్లు తాగకూడదు. నీరు కడుపును చల్లబరిచినట్లయితే గుండె, మెదడు చల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చల్లటి నీరు తాగడం ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.