Telangana: కారులో ఇద్దరు సజీవ దహనం కేసులో కీలక ట్విస్ట్..
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనమైన ఘటనలో ట్విస్టు చోటుచేసుకుంది. వాళ్లిద్దరూ ప్రేమ జంట అని పోలీసులు తెలిపారు.పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో కారులో పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నట్లు చెప్పారు.