AP SBTET: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AP SBTET) డిప్లొమా ఫలితాలను ప్రకటించింది. 2024-2025 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సీ16, సీ20, సీ23 ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన https://sbtet.ap.gov.in/APSBTET/results.do లో ఫలితాలు చూసుకుకోవచ్చు. Also Read: భారత్ లోకి HMPV వైరస్.. మొత్తం 2 కేసులు! 2024 అక్టోబర్, నవంబర్ డిప్లొమా సీ23, సీ20, సీ 16 (1st Year, 3rd, 4th, 5th, and 6th సెమిస్టర్) పరీక్షలు జరిగాయి. అయితే తాజాగా ఏపీ ఎస్‌బీటీఈటీ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లండి హోమ్‌పేజ్‌లో కనిపించే 'Results' సెక్షన్‌పై క్లిక్ చేయండి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండ సబ్మిట్ క్లిక్ చేయండి, మీ ఫలితాలు చూసుకోండి పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు Also Read: భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా? Also Read: Ap: తెల్లారే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా?