Chief Secretary : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే!
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవికాలం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు.