AP Medical Jobs: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మెడికల్ విభాగాల్లో ఖాళీల భార్తీకి నోటిఫికేషన్!
ఏపీలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్లో బ్రాడ్, సూపర్ స్పెషాలిటీల విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ నోటిఫికేషన్ వదిలింది. 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మార్చి 22లోపు అప్లై చేసుకోవాలి.