Hair Problems: హెల్మెట్‌తో జుట్టు సమస్యలు.. కారణాలు తెలుసుకోండి
భద్రతకు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. కొన్ని చిట్కాలను పాటిస్తే.. హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు, సురక్షితమైన ప్రయాణం రెండూ కలిసి సాధ్యమేనని గుర్తుంచుకోవాలి.