Hyderabad: హైదరాబాద్లో గంజాయి పట్టివేత
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయిని విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్కు గంజాయిని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 170 గ్రాముల విదేశీ గంజాయిని సీజ్ చేశారు