యూపీలో పెను విషాదం.. లడ్డూల కోసం ఫైట్.. ఏడుగురి మృతి.. 60 మందికి సీరియస్

ఉత్తరప్రదేశ్‌లో లడ్డూ మహోత్సవం నిర్వహిస్తుండగా వేదిక కుప్పకూలింది. లడ్డూల కోసం ఫైట్ చేసి ఆరుగురు మృతి చెందగా.. 60 మందికి పైగా మందికి శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

New Update
uTTAR PRADESH

uTTAR PRADESH Photograph: (uTTAR PRADESH)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాగ్‌పత్‌లో ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవం నిర్వహిస్తుండగా వేదిక కుప్పకూలింది. లడ్డూల కోసం ఫైట్ చేసి 6 గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. వెదురు కర్రలతో వేదికను తయారు చేశారు. ఎక్కువ మంది ఒకేసారి వేదికపై ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

ఇది కూడా చూడండి:  Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

గత 30 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా..

జైనుల ఆరాధ్యదైవం ఆదినాథుని నిర్వాణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ లడ్డూల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. గత 30 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఈ పండుగను జరుపుకుంటున్నారు. కానీ ఈసారి ఇలా ప్రమాదం జరగింది. దీంతో మృతుల కుటుంబాలతో పాటు పలువురు చింతిస్తున్నారు.

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

UPDATING

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు