Vijayawada: ఛీ ఛీ రిలేషన్‌కు అడ్డుగా ఉందని.. మూడేళ్ల కుమార్తెను దారుణంగా!
విజయవాడలో ఉంటున్న ఓ వివాహిత మహిళ భర్తకి దూరంగా మూడేళ్ల కూతురితో కలిసి ఉంటుంది. ఆమె శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీనికి కూతురు అడ్డుగా ఉందని ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసింది.