Hyderabad : పర్మిట్ రూమ్‌లో ప్లేస్ కోసం కొట్టుకున్నారు.. కడుపు కింద కొట్టడంతో..!
వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఉన్న సిట్టింగ్ ప్లేస్ కోసం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒక విద్యార్థి ప్రాణం తీసింది. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 5న ఈ దాడి జరగగా, గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
"కామ" రాక్షసుడు...కిందేసి తొక్కుతూ..రోకలితో కొడుతూ! | KPHB Married Women Incident | Kukatpally | RTV
KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్!
కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHBలో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు (29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
KPHB : హైదరాబాద్‌లో ఆ ప్లాట్ల వేలం రద్దు.. వారికి నోటీసులు జారీ
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయింది.ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది.
Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే...
తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
BIG BREAKING: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
కూకట్పల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. గ్యాస్ లీకై జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.
Gas cylinder exploded : కూకట్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌అమీర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్యాస్ అక్రమ ఫిల్లింగే కారణమని తెలుస్తోంది. ఓ షాపులో చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.