Gas cylinder exploded : కూకట్పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్అమీర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గ్యాస్ అక్రమ ఫిల్లింగే కారణమని తెలుస్తోంది. ఓ షాపులో చిన్న సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.