అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు!
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? రేవంత్ : కేటీఆర్
రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేటీఆర్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం
ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని సవాలు విసిరారు.
కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి !
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన ఫిర్యాదు చేసి, ఆధారాలను సమర్పిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
BIG BREAKING: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ?
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల అరెస్ట్, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్‌పై గవర్నర్ కార్యాలయం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.
/rtv/media/media_files/2024/11/12/PpaiZhpOdd2bd3pEL20V.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KTR-6-jpg.webp)
/rtv/media/media_files/2024/11/11/Nk3yyBPo93TA6ndxja7T.jpg)
/rtv/media/media_files/2024/11/11/81SO70uQsRu3sI35TeiW.jpg)
/rtv/media/media_files/2024/11/02/PmpG3gFC6LuMc4qOqChn.jpg)
/rtv/media/media_files/2024/11/11/cv7TTzGx5Ey4LAieICKV.jpg)
/rtv/media/media_files/2024/11/11/D5dRMDHh6mebuFXvAcaw.jpg)
/rtv/media/media_files/nIHR3GzGlyJ247qnjJMF.jpg)