ఆంధ్రప్రదేశ్ కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి నిండు కుండలా మారిన శ్రీశైలం జలాశయం వద్ద నేడు కృష్ణమ్మ తల్లికి ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీ సీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KRMB: కేఆర్ఎంబీకి కొత్త ఛైర్మన్.. ఎవరంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌గా అతుల్ జైన్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేఆర్ఎంబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న శివనందన్ కుమార్ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో అతుల్ జైన్‌ను ఛైర్మన్‌గా నియమించింది కేంద్రం. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ AP: చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ చేపట్టారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ప్రొద్దుటూరు వ్యాపారి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి.! విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వ్యాపారి సుబ్బారావు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి పేరు ఉంది. ఆయన బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..! కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇబ్రహీంపట్నం దగ్గర ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు అందరినీ రక్షించారు. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: టార్గెట్ రేవంత్.. మరికాసేపట్లో కేసీఆర్ బహిరంగ సభ అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం ఇదే మొదటి సారి. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్ అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleswaram : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ .. మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం..!! కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR District: కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం.! ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అవి శాంతి పూజలా లేక క్షుద్రపూజలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By Jyoshna Sappogula 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn