Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..!
కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇబ్రహీంపట్నం దగ్గర ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు అందరినీ రక్షించారు.