YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది.