Jagan Convoy: మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. సమీప బంధువుతో ఏర్పడిన వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు.
భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానమే హత్యలకు కారణమని తేలింది.
ఎప్పుడూ తనను తిడుతున్న భర్తను చంపాలని తన పిల్లలతో కలసి ఓ భార్య స్కెచ్ వేసింది. భర్తను చితకబాది చచ్బాడనుకుని బావిలో పడేసింది. దుండగులు కొట్టి చంపారని కథలల్లింది. ఆయనకు భూమ్మీద ఇంకా నూకలున్నాయి. బతికి బయటపడ్డాడు. అసలు విషయం చెప్పడంతో భార్య జైలు పాలయ్యింది.
ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహాజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పండగ సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
ఓ ఫంక్షన్కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.