KPHB : ఎంతకు తెగించావ్రా.. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుందని చంపేశాడు!
తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందని పగ పెంచుకున్న ఓ యువకుడు ఆ అమ్మాయి భర్తను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.