మంత్రి సురేఖ ఇంట్లో బీర్ పార్టీ.. కొండా కూతురు సుస్మితా కీలక ప్రకటన!
తమ ఇంట్లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. 4 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు.
తమ ఇంట్లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. 4 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు.
నాగార్జున, కొండా సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సురేఖ కౌంటర్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇందులో నాగార్జున తరపు న్యాయవాది, సురేఖ.. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.