తెలంగాణ మరో వివాదంలో కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ! కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్లో భాగంగా ఆమె గీసుగొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని నానా హంగామా చేశారు. సీఐ కుర్చీలో కూర్చుని తన అనుచరులను విడిచిపెట్టాలంటూ హల్ చల్ చేశారు. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ! నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం తొలిగిస్తుందనే దానిపై టీపీసీసీ చీఫ్ మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొండ సురేఖ పై కేటీఆర్ పిటిషన్..| KTR Files Petition On Konda Surekha | Nagarjuna | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు.. కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై తాజాగా కోర్టు ఆమెకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. మరోవైపు KTR సైతం సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film హీరోయిన్ అవ్వడం తప్పా? | Samantha First Reaction On Konda Surekha Comments | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సురేఖ అసలు ఆ మాటే అనలేదు.. వైరల్ అవుతోన్న లాయర్ వీడియో! కొండా సురేఖ, నాగార్జున కేసులో సురేఖ తరపు మహిళా న్యాయవాది మీడియాతో మాట్లాడారు. అసలు కొండా సురేఖ తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏమైనా పడుకోమని అన్నారా? ఇంకేమైనా అసభ్యకరంగా మాట్లాడారా? ఆమె మాటల్లో తప్పేమి లేదు. సమంత పేరు వాడినందుకే సురేఖ క్షమాపణ చెప్పారని అన్నారు. By Anil Kumar 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RTV Exclusive: కేటీఆర్, సమంత, నేను.. నాగార్జున స్టేట్మెంట్ లో సంచలనం! మంత్రి కొండా సురేఖ చేసిన తప్పుడు ఆరోపణలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని నాగార్జున మంగళవారం కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు తమను మనోవేదనకు గురి చేసిందని ఆయన వెల్లడించారు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Nagarjuna Akkineni In Nampally Court | కొండాసురేఖపై FIR | Konda Surekha FIR Copy | Samantha | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Nagarjuna Angry On Konda Surekha | నాగార్జునకు కోపం వస్తే ఇలా ఉంటుందా! | Samantha KTR Issue | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn