నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదు | Komatireddy Rajagopal Reddy Comments On CM Revanth Reddy | RTV
Bura Narsaiagh Goud: నల్గొండ పరువు తీయకు.. రాజగోపాల్ రెడ్డిపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి? అని ఫైర్ అయ్యారు.
KOMATIREDDY RAJGOPAL : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!
తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్చేశారు. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నారని 11 మంది ఉన్న నల్గొండ కు ముగ్గురు మంత్రులు ఉండోద్దా అని ప్రశ్నించారు.
Komatireddy: కోమటిరెడ్డికి మంత్రి పదవిపై ఆశ పెట్టింది వాళ్లే.. బయటపడ్డ సీక్రెట్.. కాంగ్రెస్ లో కొత్త లొల్లి!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై, ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు
Komatireddy Rajagopal Reddy To Join In BRS : కారు ఎక్కబోతున్న రాజగోపాల్? | KCR | CM Revanth | RTV
Komatireddy Venkat Reddy: మా సోదరుడికి మంత్రి పదవి నా చేతిలో లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పార్టీ పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రిపదవుల విషయంలో హైకమాండ్, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.