TPCC Mahesh Kumar: TPCC సంచలన వ్యాఖ్యలు.. ‘క్రమశిక్షణ కమిటీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం’
రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పదువులు, పైసలు మీకేనా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన దృష్టికి వచ్చాయని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.