ప్లీజ్, నన్ను అలా పిలవకండి.. ఫ్యాన్స్ కు స్టార్ హీరో రిక్వెస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనను కడవులే అజిత్( దేవుడు) అని పిలవవద్దని తెలిపాడు. ఆపిలుపులు తనను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్ విడుదల చేశాడు.