కోలీవుడ్ డైరెక్టర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో
పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్లో తనకు నచ్చిన దర్శకుడి గురించి మాట్లాడారు. 'నాకు మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ నచ్చుతుంది. ఇటీవల ఆయన సినిమాలు చూసాను. అతని ఫిలిం మేకింగ్ బాగుంది' అని అన్నారు.