Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం!
భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తమిళ హీరో విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన కాబోయే భార్యను పరిచయం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సాయి ధనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు.
కోలీవుడ్ నటుడు ఎస్.శ్రీనివాసన్ (పవర్‌స్టార్)కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు బుధవారం ఆయన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానంటూ ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు.
కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. దీని కారణంగా ‘థగ్ లైఫ్’ మూవీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టిలోగా అతడు కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC తెలిపింది.
స్లీవ్‌లెస్ దుస్తులపై ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జయం రవి చేసిన ఆరోపణలను ఖండిస్తూ అతని భార్య ఆర్తి రవి మంగళవారం ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆమె తాము విడిపోవడానికి మనీ, పవర్ కారణం కాదంది. తమ బంధంలోకి మూడోవ వ్యక్తి రావడమే తాము విడిపోవడానికి కారణమంటూ ఆర్తి సంచలన ప్రకటన చేసింది.
హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ త్వరలో ఏడడుగులు వేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్ నడుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు సమాచారం.
జయం రవి ఆరోపణలపై తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు. రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో సినిమాలు నిర్మించానన్నారు సుజాత.