Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామించాలని నిర్ణయించుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామించాలని నిర్ణయించుకుంది.
ఢిల్లీలో 18వ లోక్ సభ కొలువుతీరింది. మదటి రోజు ప్రధాని మోదీతో పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు లోక్‌సభకు పంచెకట్టుకు హాజరవ్వడమే కాక తెలుగులో ప్రమాణం చేశారు.
TG: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. NEET పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.
ఈ నెల 13న ఉదయం 11 గంటలకు ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ గురు లేదా శుక్రవారం కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు కానున్నారు. ఇప్పటివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం. ఆయన రాజకీయ జీవితం గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
TG: సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
TG: వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమని అన్నారు కిషన్ రెడ్డి. రైతులను ఆనాడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.