Kishan Reddy: కేసీఆర్ ఖేల్ ఖతం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: కేసీఆర్పై విమర్శలు గుప్పించారు టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కేసీఆర్ పోయిండు.. ఇక ఆయన పనైయిపోయింది.. మల్ల రాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. ఆయన ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.