King Cobra: రియల్ టార్జాన్.. పాముతో పరాచకాలు
చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రాంతంలో ఓ వ్యక్తి నిర్భయంగా పామును ముద్దుపెట్టుకుని దానితో ఆడుకుంటున్న వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాములను ఎంతగా ప్రేమిస్తున్నారో కళ్లలో అర్థమవుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్గా మారింది.