ఒక్కో జీవికి మరో జీవి అంటే పడదు. పాము చాలా విషపూరితమైనది. అది కాటేస్తే.. ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. అలాంటి దానికి ఎదురు నిలిచి పోరాడేది ఏది అంటే ముంగీస. పాముకి, ముంగీసకి అస్సలు పడదు. అవి రెండూ ఎదురు పడ్డాయంటే.. భీకర పోరే. అవి పోట్లాడుకున్న దృశ్యాలను మనం గతంలో చాలా సార్లు చూశాం.
పూర్తిగా చదవండి..Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగీస హల్చల్.. చూస్తూండిపోయిన జనం
నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు
Translate this News: