VIRAL VIDEO: ఓ సోషల్ మీడియా యూజర్ భయంకరమైన స్టంట్ తో జనాలకు పిచ్చెక్కించాడు. భారీ కింగ్ కోబ్రాను చేతితో పట్టుకుని ఓ వ్యక్తి నిర్భయంగా దాని విషాన్ని వెలికితీశాడు. అంతేకాదు ఒళ్లు గగుర్పొడిచే తతంగాన్ని వీడియో తీసి స్వయంగా నెట్టింట షేర్ చేయగా జనాలు ఉలిక్కిపడ్డారు. ఒక రోజు వ్యవధిలోనే 7 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియోపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగుతోంది.
పూర్తిగా చదవండి..King Cobra: పాముతో భయంకరమైన సాహసం.. వీడియో చూస్తే దడుసుకుంటారు!
ఎలాంటి సేఫ్టీ లేకుండా భారీ కింగ్ కోబ్రాను చేతపట్టుకుని ఓ వ్యక్తి విషం తీసిన తీరు జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. నిగ్ ది రాంగ్లర్ అనే సోషల్ మీడియా యూజర్ వైరల్ కావడం కోసం ఈ చర్యకు పాల్పడగా జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మూగ జీవుల పట్ల నైతిక విలువలు పాటించాలని సూచిస్తున్నారు.
Translate this News: