Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం.. CPM నేత దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది.. సీపీఎం నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం వాకింగ్ వెళ్లిన సామినేని రామారావును గొంతు కోసి పరారయ్యారు నిందితులు. చింతకాని మండలం పాతర్లపాడులో ఘటన చోటుచేసుకుంది.
ఆ 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక | Cyclone Montha Effect On Telangana | Karimnagar | Khammam
Big breaking : కోరిక తీర్చాలంటూ ఎత్తుకెళ్లిన రౌడీ షీటర్.. ఖమ్మం మహిళ సూ**సైడ్ కేసులో షాకింగ్ నిజాలు!
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను బలవంతంగా..కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
TG Crime : కోరిక తీర్చాలని రౌడీ షీటర్ టార్చర్.. పొలంలో మాటు వేసి
ఖమ్మం జిల్లా: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో ఇటీవల చోటుచేసుకుంది.
Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. చదువుతో పాటుగా మంచి చెడులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు.
Crime News: ఖమ్మం 54వ డివిజన్ లో హైటెన్షన్..కార్పొరేటర్ భర్త హత్యకు కుట్ర
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేంద్ర దంపతులు శనివారం రాత్రి ధర్నాకు దిగారు.
Crime News: చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్..టీడీపీ నేతలకు టోకరా
ఏఐ వచ్చాక ఏది నిజమో..ఏది కృత్రిమమో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు మోస పోతున్నారు. అలాంటిదే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన విషయం కలకలం రేపింది.
Crypto Fraud : తెలంగాణలో రైతుల పేర్లతో భారీమోసం..రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు
తెలంగాణలో మరో క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలపేరుతో రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్కంటాక్స్ అధికారుల విచారణలో తేలింది.
/rtv/media/media_files/2025/08/15/woman-gang-raped-after-drink-in-delhi-2025-08-15-19-18-42.jpg)
/rtv/media/media_files/2025/10/31/cpm-2025-10-31-11-44-36.jpg)
/rtv/media/media_files/2025/10/22/shocking-facts-in-khammam-womans-suicide-case-2025-10-22-16-14-38.jpg)
/rtv/media/media_files/2025/10/22/khammam-2025-10-22-07-34-29.jpg)
/rtv/media/media_files/2025/10/13/khammam-2025-10-13-17-10-59.jpg)
/rtv/media/media_files/2025/10/12/high-tension-in-khammam-2025-10-12-12-38-49.jpg)
/rtv/media/media_files/2025/10/10/video-calls-like-chandrababu-with-ai-2025-10-10-07-09-01.jpg)
/rtv/media/media_files/2025/03/12/EFK9CxbaCzWm7Bswv2Fx.webp)