Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)
భద్రాచలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ గుండెపోటుకు గురైయ్యాడు. వెంటనే అతనికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.