Khammam Crime: ఖమ్మంలో కలకలం.. ఎస్సై టార్చర్.. భార్య సూసైడ్
ఖమ్మంలో ఎస్సై వేధింపులు భరించలేక భార్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త, మామ వేధింపులు పెట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఇలా చేసుకున్నట్లు తెలుస్తోంది.