Latest News In Telugu Kejriwal: కేజ్రీవాల్ తో భార్య ములాఖత్ రద్దు! మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిన్న బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట శ్రీనివాస్ కేజ్రీవాల్ పేరు చెప్పాడని..అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మరో 4 రోజుల కస్టడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. తీర్పు రిజర్వ్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది రౌస్ అవెన్యూ కోర్టు. కాగా తన అరెస్ట్ అక్రమమని.. తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరగా.. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్ నోట్! లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఈడీ కస్టడీనుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు నోట్ పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదన్నారు. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.! బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనకు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశ పెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలిచ్చింది. By V.J Reddy 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కేజ్రీవాల్ కు షాక్ తప్పదా? ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తప్పేలా లేదు. కేజ్రీవాల్ ను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి అవినీతి అరోపణలపై కేజ్రీవాల్ ను కేంద్ర ఏజెన్సీ గురువారం అర్థరాత్రి అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: ఎవరీ కపిల్ రాజ్.. ఇప్పుడు కేజ్రీవాల్..అప్పుడు హేమంత్ సోరెన్! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన పేరు కపిల్ రాజ్. కపిల్ రాజ్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లోని రాంచీ జోన్‌కు అధిపతి. గత సెప్టెంబర్ నెలలో ED అదనపు డైరెక్టర్ అయ్యారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn